Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ: జూనియర్‌ కళాశాలలు జూన్‌ 20న పునఃప్రారంభం - ఈనెల 28 నుంచి సెలవులు

 

ఏపీ: జూనియర్‌ కళాశాలలు జూన్‌ 20న పునఃప్రారంభం - ఈనెల 28 నుంచి సెలవులు

* రాష్ట్రం లో ఇంటర్మీడియట్‌ జూనియర్‌ కళాశాలలకు ఈనెల 28 నుంచి సెలవులు ఇవ్వనున్నారు.

* మే నెల 6 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నందున వారం రోజుల ముందు నుంచి సెలవులు ఇస్తున్నారు.

* జూన్‌ 20న జూనియర్‌ కళాశాలలు పునఃప్రారంభమవుతాయి.

* లెక్చరర్లకు మే 25నుంచి సెలవులు ఉంటాయి.

===============

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2021-22  

ఇంటర్ మోడల్ పేపర్లు 2021-22

===============

Previous
Next Post »
0 Komentar

Google Tags