Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP INTER EXAMS 2022: Revised Inter Examinations Schedule Here

 

AP INTER EXAMS 2022: Revised Inter Examinations Schedule Here

ఏపీ: ఇంటర్‌-2022 పరీక్షల సవరించిన షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు సవరించింది.

జేఈఈ మెయిన్‌ తేదీలను మార్చడంతో ఇంటర్‌ పరీక్ష తేదీల్లో మార్పులు చేసింది. మే 6 నుంచి 23వరకు ఇంటర్‌ ఫస్టియర్‌, మే 7 నుంచి 24 వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షల తేదీల్లో మార్పు చేసి, ఏప్రిల్‌ 21 నుంచి మే 4వ తేదీ వరకు నిర్వహించనుండడంతో ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి మొదలుకావాల్సిన ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పు అనివార్యమైంది. 

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 👇

CLICK FOR TIME TABLE PDF COPY

==================

AP: Inter First Year and Second Year Model Question Papers 2021-22

CLICK HERE

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags