Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IB ACIO Exam 2022: Apply for 150 Assistant Central Intelligence Officer – Grade II Posts

 

IB ACIO Exam 2022: Apply for 150 Assistant Central Intelligence Officer – Grade II Posts

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 150 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు గ్రేడ్-2 (ఏసీఐఓ) పోస్టులు పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు గ్రేడ్-2 (ఏసీఐఓ)

మొత్తం ఖాళీలు: 150

విభాగాల వారీగా ఖాళీలు:

1) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 56

2) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: 94.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. వాలిడ్ గేట్ 2020/ 2021/ 2022 స్కోర్ కార్డు ఉండాలి.

వయసు: 07.05.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.44900 - రూ.1,42,400 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాలిడ్ గేట్ 20201 2021/ 2022 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ కేటగిరి పురుష అభ్యర్థులు మాత్రమే రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు/ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.04.2022.

దరఖాస్తులకు చివరి తేది: 07.05.2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags