Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Inter Examinations-2022: Hall Tickets in Jnanabhumi Portal – Holidays from 25th May, 2022

 

AP Inter Examinations-2022: Hall Tickets in Jnanabhumi Portal – Holidays from 25th May, 2022

ఏపీ ఇంటర్ పరీక్షలు-2022: జ్ఞానభూమి పోర్టల్‌లో హాల్ టిక్కెట్లు – మే 25 నుండి సెలవులు

==================

CIRCULAR ON INTER HALL TICKETS

==================

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు రాయబోయే ప్రథమ, ద్వితీయ ఏడాది విద్యార్థులకు హాల్‌టికెట్లు సిద్ధమయ్యాయి. వీటిని ఇంటర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్ల (జ్ఞానభూమి) లాగిన్‌కు అప్‌లోడ్‌ చేశారు. ప్రిన్సిపాళ్లు ఈ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసి తమ కళాశాల విద్యార్థులకు అందిస్తారని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని జిల్లాల ప్రాంతీయ విద్యాధికారులు ఈ విషయాన్ని జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు తెలపాలని సూచించారు.

కాగా, ఇంటర్‌ కళాశాలలకు మే 25 నుంచి జూన్‌ 19వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. జూన్‌ 20వ తేదీన కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. అన్ని ఇంటర్‌ కళాశాలలు వేసవి సెలవులను ఇవ్వాలని, ఆ రోజుల్లో తరగతులు నిర్వహించే ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే విద్యాసంవత్సరానికి విద్యార్థుల అడ్మిషన్లు ఇంటర్‌ విద్యామండలి నిబంధనల ప్రకారం జరగాలని స్పష్టం చేశారు.

==================

JNANABHUMI PORTAL

APBIE WEBSITE

AP INTER EXAMS SCHEDULE

==================

2021 22 విద్యాసంవత్సరానికి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు 25.5.22 నుంచి 19.6.22 వరకు ఇవ్వబడ్డాయి.

CLICK FOR HOLIDAYS DETAILS

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags