Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EdCET-2022: Seat Allotment Details Here

 

TS EdCET-2022: Seat Allotment Details Here

తెలంగాణ ఎడ్-సెట్ 2022 - సీట్ల కేటాయింపు వివరాలు ఇవే 

======================

UPDATE 05-11-2022

తెలంగాణ రాష్ట్రంలో ఎడ్ సెట్-2022 (ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) తొలివిడత సీట్లను నవంబర్ 5న కేటాయించారు. కన్వీనర్ కోటాలో 14,285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉండగా 10,053 మందికి సీట్లు దక్కాయని ఎడ్ సెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేశ్ బాబు తెలిపారు. సీట్లు పొందినవారు నవంబర్ 11వ తేదీలోపు కళాశాలల్లో చేరాలని, 14వ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు.

PHASE I ALLOTMENTS

PHASE I ALLOTMENTS - COLLEGEWISE LIST

PRESS NOTE

WEBSITE

======================

UPDATE 26-08-2022

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

RESULTS LINK 4

DOWNLOAD RANK CARD

WEBSITE

======================

UPDATE 31-07-2022

MASTER QUESTION PAPERS WITH PRELIMINARY KEY

RESPONSE SHEETS

KEY OBJECTIONS

WEBSITE

======================

UPDATE 21-07-2022

పరీక్ష తేదీ: 26-07-2022

DOWNLOAD HALL TICKETS

WEBSITE

======================

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్యాశాఖ విభాగం, ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2022 - 2022 విద్యాసంవత్సరానికి గాను బీ.ఈడీలో ప్రవేశాల కోసం ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఎడ్-సెట్)-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎడ్-సెట్2022)

కోర్సు: బీ.ఈడీ కాలవ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 01.07.2022 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఎడ్-సెట్) ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులు రూ.450, ఇతరులు రూ.650 చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.04.2022.

దరఖాస్తులకు చివరితేది (ఆలస్య రుసుము లేకుండా):

15.06.2022 22-06.2022  30-06-2022

రూ.250 లేట్ ఫీజుతో దరఖాస్తు గడువు: 01.07.2022.

రూ.500 లేట్ ఫీజుతో దరఖాస్తు గడువు: 15.07.2022.

పరీక్ష తేదీ: 26.07.2022 

DETAILED NOTIFICATION

BRIEF NOTIFICATION

PRESS NOTE

APPLICATION

PAYMENT

IMPORTANT DATES

WEBSITE

TSCHE WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags