Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APRS Admissions 2022-23: Details for 5th Class Admissions

 

APRS Admissions 2022-23: Details for 5th Class Admissions

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ వివరాలు ఇవే

=====================

UPDATE 11-08-2022

CLICK FOR PHASE-IV RESULTS

WEBSITE

=====================

UPDATE 15-07-2022

APRS FIFTH CLASS PHASE-II RESULTS 2022-23 👇

CLICK FOR RESULTS

WEBSITE

=====================

UPDATE 14-06-2022

CLICK FOR RESULTS

WEBSITE

=====================

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన గుంటూరులోని ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ 2022-23 విద్యాసంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ఏపీ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు

అర్హత: 2020-21, 2021-22 విద్యాసంత్సరాల్లో 3, 4 తరగతులు పూర్తి చేసి ఉండాలి. తల్లిదండ్రుల/ సంరక్షకుల వార్షికాదాయం రూ.1,00,000 మించకుండా ఉండాలి.

వయసు: ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2011-31.08.2013, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2009-31.08.2013 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఆటోమేటెడ్ ర్యాండమ్ సెలక్షన్ (లాటరీ పద్ధతి) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.50 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 09-05-2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31-05-2022

====================

NOTIFICATION & SCHEDULE

PRESS NOTE

PAYMENT

APPLICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags