Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

India Post GDS Recruitment 2022: Apply for 38,926 Vacancies for Gramin Dak Sevak Across India - All the Details Here

 

India Post GDS Recruitment 2022: Apply for 38,926 Vacancies for Gramin Dak Sevak Across India

పోస్టల్ డిపార్ట్ మెంట్ లో 38926 పోస్టులు - తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ-1226, ఆంధ్రప్రదేశ్-1716 

=====================

UPDATE 11-11-2022

జీడీఎస్-2022 ఏడవ జాబితా ఫలితాలు విడుదల - ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

భారత తపాలా శాఖ- గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నియామకాలు-2022కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్ల ఫలితాల ఏడో జాబితాను పోస్టల్ శాఖ నవంబర్ 10న విడుదల చేసింది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ దరఖాస్తుల్ని స్వీకరించింది. జీడీఎస్ నియామక ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు నవంబర్ 24 లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ ఏడవ జాబితా

తెలంగాణ జీడీఎస్ ఏడవ జాబితా

WEBSITE

=====================

UPDATE 19-10-2022

జీడీఎస్-2022 ఆరవ జాబితా ఫలితాలు విడుదల - ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

భారత తపాలా శాఖ - గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నియామకాలు 2022కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్ల ఫలితాల ఆరో జాబితాను పోస్టల్ శాఖ అక్టోబర్ 18న విడుదల చేసింది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ దరఖాస్తుల్ని స్వీకరించింది. గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ ఆరవ జాబితా

లంగాణ జీడీఎస్ ఆరవ జాబితా

WEBSITEతె

=====================

UPDATE 22-09-2022

జీడీఎస్-2022 ఐదవ జాబితా ఫలితాలు విడుదల - ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

భారత తపాలా శాఖ- గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) నియామకాలు 2022కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్ల ఫలితాల ఐదవ జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న

గ్రామీణ తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ దరఖాస్తుల్ని స్వీకరించింది. గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియలో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ ఐదవ జాబితా

తెలంగాణ జీడీఎస్ ఐదవ జాబితా

WEBSITE

=====================

UPDATE 25-08-2022

నాల్గవ (4th List) జాబితా 👇

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ నాల్గవ (4th List) జాబితా

తెలంగాణ జీడీఎస్ నాల్గవ (4th List) జాబితా

=====================

UPDATE 01-08-2022

మూడవ (3rd List) జాబితా 👇

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ మూడవ (3rd List) జాబితా

తెలంగాణ జీడీఎస్ మూడవ (3rd List) జాబితా

=====================

UPDATE 20-07-2022

రెండవ (2nd List) జాబితా 👇

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ రెండవ (2nd List) జాబితా

తెలంగాణ జీడీఎస్ రెండవ (2nd List) జాబితా

=====================

UPDATE 20-06-2022

మొదటి జాబితా 👇

CLICK FOR SHORTLISTED CANDIDATES (AP)

CLICK FOR SHORTLISTED CANDIDATES (TS)

WEBSITE

=====================

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ విభాగం దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు

1) బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం)

2) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం)

3) డాక్ సేవక్

మొత్తం ఖాళీలు: 38926

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ-1226, ఆంధ్రప్రదేశ్-1716.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: టైం రిలేటెడ్ కంటిన్యూటీ ఆలవెన్స్ (టీఆర్ సీఏ) ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు.

1) బీపీఎం పోస్టుకు 4 గంటల టీఆర్ సీఏ స్లాబ్ కింద నెలకు రూ.12000 చెల్లిస్తారు.

2) ఏబీపీఎం / డాక్ సేవక్ పోస్టులకు 4 గంటల టీఆర్ సీఏ స్లాబ్ కింద నెలకు రూ.10000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ప్రకారం తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022.

దరఖాస్తులకు చివరి తేది: 05.06.2022.

NOTIFICATION

POSTS DETAILS

REGISTER

PAYMENT

APPLICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags