Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS INTER EXAMS 2022: హాల్‌ టికెట్లు విడుదల

 

TS INTER EXAMS 2022: హాల్‌ టికెట్లు విడుదల

తెలంగాణలో ఈనెల 6నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9లక్షల మంది విద్యార్థుల కోసం 1,443 పరీక్షా కేంద్రాలు, 25వేల మంది ఇన్విజిలేటర్లను సిద్ధం చేసినట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వెల్లడించారు.

విద్యార్థులు హాల్‌టికెట్‌ కోసం కళాశాలకు వెళ్లాల్సిన పనిలేకుండా అంతర్జాలంలో అందుబాటులో ఉంచారు. 

CLICK FOR FIRST YEAR HALL TICKETS

CLICK FOR SECOND YEAR HALL TICETS

CLICK FOR BRIDGE COURSE HALL TICKETS

WEBSITE

================

TS INTER SCHEDULE-2022

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags