Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Delhi Police Head Constable Recruitment 2022: Apply for 835 Posts – Details Here

 

SSC Delhi Police Head Constable Recruitment 2022: Apply for 835 Posts – Details Here

ఎస్‌ఎస్‌సి - దిల్లీ పోలీస్ ఎగ్జామ్ 2022: అర్హత, పరీక్షా విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్సీ) దిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)

మొత్తం ఖాళీలు: 835

1) హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్-మేల్): 559

2) హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్-ఫిమేల్): 276

అర్హత: ఇంటర్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు, ఇంగ్లిష్/హిందీ టైపింగ్ స్పీడ్ ఉండాలి.

వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. 02.01.1997-01.01.2004 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్ మెంట్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమంయ 90 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కు చొప్పున కోత విధిస్తారు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది.

పార్ట్ ఏ - జనరల్ అవేర్‌నెస్ - 20 ప్రశ్నలు - 20 మార్కులు

పార్ట్ బి -  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అర్థమేటిక్ స్కిల్స్) -  20 ప్రశ్నలు - 20 మార్కులు

పార్ట్ సి - జనరల్ ఇంటెలిజెన్స్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు

పార్ట్ డి - ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) - 25 ప్రశ్నలు - 25 మార్కులు

పార్ట్ ఈ - కంప్యూటర్ ఫండమెంటల్స్ - 10 ప్రశ్నలు - 10 మార్కులు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేది: 17.05.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.06.2022.

ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 11 ని చూడండి.

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags