Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TVS e-Scooters: Three Variants of TVS iQube Electric Scooters Unveiled

 

TVS e-Scooters: Three Variants of TVS iQube Electric Scooters Unveiled

టీవీఎస్‌ కొత్త విద్యుత్‌ స్కూటర్‌ - మూడు వేరియంట్లలో ఐక్యూబ్‌ ఇ స్కూటర్‌

టీవీఎస్‌ మోటార్‌ విద్యుత్‌స్కూటర్‌ కొత్త ఐక్యూబ్‌ మోడల్‌ను మూడు వేరియంట్లలో, పలు ఛార్జింగ్‌ ఆప్షన్లతో ఆవిష్కరించింది. ఐక్యూబ్‌ (బేస్‌ వర్షన్‌) ధర రూ.98,560 (ఆన్‌రోడ్‌ దిల్లీ), ఐక్యూబ్‌ ఎస్‌ ధర రూ.1.11 లక్షల (ఆన్‌ రోడ్‌ బెంగళూరు)తో ప్రారంభమవుతాయని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(ఫ్యూచర్‌ మొబిలిటీ) మను సక్సేనా ప్రకటించారు.

ఫీచర్లు:

5.1 కేడబ్ల్యూహెచ్‌ ప్యాక్, 1.5 కేడబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్, 7 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్‌ (5 వే జాయ్‌స్టిక్‌ ఇంటరాక్టివిటీ, మ్యూజిక్‌ కంట్రోల్, ప్రొయాక్టివ్‌ నోటిఫికేషన్స్‌). ఒక్కసారి ఛార్జింగ్‌తో 100 కి.మీ ప్రయాణించొచ్చు. ఒక్క ఛార్జింగ్‌తో 140 కి.మీ. ప్రయాణించగలిగే ఐక్యూబ్‌ ఎస్‌టీ వేరియంట్‌ ధరను వెల్లడించలేదు.  

VEHICLE DETAILS

BOOKING LINK

Previous
Next Post »
0 Komentar

Google Tags