Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

కెపాసిటీ బిల్డింగ్ పరీక్ష: సందేహాలు - సమాధానాలు

 

కెపాసిటీ బిల్డింగ్ పరీక్ష: సందేహాలు - సమాధానాలు 

===================

1. పరీక్షలో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి?

జవాబు: 20 ప్రశ్నలు

2. ఒక్కొక్క ప్రశ్నకు ఎన్ని మార్కులు కేటాయించారు?

జవాబు: 5 మార్కులు

3. ప్రశ్నలు వేటి మీద ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది?

జవాబు: ప్రభుత్వ విద్యా పథకాలు మీద ( జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి  మొ.)

4. పరీక్షా సమయం ఎంత?

జవాబు: 30 నిమిషాలు

5. జిల్లా వ్యాప్తంగా ఒకే ప్రశ్నాపత్రం ఉంటుందా?

జవాబు: అవును

6. పరీక్ష ముగిసిన వెంటనే మనకు వచ్చిన మార్కులు కనిపిస్తాయా?

జవాబు: అవును

7. ఈ పరీక్షలో ఎన్ని మార్కులు రావాల్సి ఉంటుంది?

జవాబు: 50 మార్కులు (50%)

8. ఒకవేళ పరీక్షలో 50 మార్కుల కంటే తక్కువ వస్తే, మళ్ళీ ఎగ్జామ్ రాయాలా?

జవాబు: అవును. మనకి ఎగ్జామ్ కు ఇచ్చిన లింక్ మీద మళ్లీ క్లిక్ చేసి రెండోసారి ఎగ్జామ్ రాయవచ్చు. అలా 50 మార్కులు వచ్చే వరకు రాయవచ్చు.

9. రెండోసారి రాసేటప్పుడు ప్రశ్న పత్రము మారిపోతుందా? లేదా?

జవాబు: అవును. ప్రతిసారి ప్రశ్నాపత్రం మారుతుంది.

10. కెపాసిటీ బిల్డింగ్ శిక్షణను ఎలా వీక్షించాలి?

జవాబు: ముందుగా మన ఫోన్లో మైక్రోసాఫ్ట్ టీమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతి జిల్లాకు ఒక లింకు ఇవ్వబడుతుంది. ఆ లింకును క్లిక్ చేయడం ద్వారా వీక్షించవచ్చును.

11. కెపాసిటీ బిల్డింగ్ శిక్షణకు, ప్రశ్నాపత్రం రాయుటకు ఒకే గూగుల్ లింక్ ఇస్తారా? వేర్వేరుగా ఉంటాయా?

జవాబు: వేరు వేరుగా ఉంటాయి.

12. ఆన్లైన్ ప్రశ్నాపత్రం పత్రము ఏ ఫార్మెట్ లో ఉంటుంది?

జవాబు: గూగుల్ ఫార్మెట్లో ఉంటుంది.

===================

Capacity Building Trainings to the Teachers – All the Details Here

CLICK HERE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags