Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Lakshmibai College (Delhi University) Recruitment 2022: Apply for 104 Assistant Professor Posts

 

Lakshmibai College (Delhi University) Recruitment 2022: Apply for 104 Assistant Professor Posts

లక్ష్మీబాయి కళాశాలలో 104 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

దిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని లక్ష్మీబాయి కళాశాల.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్ ప్రొఫెసర్

విభాగం, ఖాళీలు:

1. కామర్స్: 12

2. కంప్యూటర్ సైన్స్: 04

3. ఆర్ధికశాస్త్రం: 10

4. ఇంగ్లిష్: 13

5. హిందీ: 08

6. చరిత్ర: 02

7. హోమ్ సైన్స్: 11

8. సంగీతం: 01

9. తత్వశాస్త్రం: 08

10. ఫిజికల్ ఎడ్యుకేషన్: 01

11. రాజకీయ శాస్త్రం: 05

12. పంజాబీ: 01

13. మనస్తత్వశాస్త్రం: 11

14. సంస్కృతం: 04

15. సోషియాలజీ: 09

16. ఈవీఎస్: 04

మొత్తం పోస్టుల సంఖ్య: 104

అర్హత: 55% మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, యూజీసీ/ సీఎస్ఐఆర్- నెట్ లేదా ఎంఫిల్/ పీహెచ్ డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21-06-2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags