Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS DOST Admissions 2022-23: Details Here

 

TS DOST Admissions 2022-23: Details Here

టీఎస్: డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల – ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే

తెలంగాణలో ఇంటర్ ఉత్తీర్ణులై డిగ్రీలో చేరే విద్యార్థుల కోసం దోస్తీ నోటిఫికేషన్ జూన్ 29న విడుదలైంది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు.. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,060 కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను భర్తీ చేయనున్నారు.

3 లేదా నాలుగు విడతల్లో డిగ్రీ సీట్లను భర్తీ చేయనున్నారు. దోస్త్ వెబ్ సైట్, టీఎస్ యాప్ ఫోలియో లేదా యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

=================

తొలి విడత వివరాలు:  

తొలి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు: జూలై 1-30 వరకు

వెబ్ ఆప్షన్లు నమోదు: జూలై 6-30 వరకు

సీట్ల కేటాయింపు: ఆగస్టు 6

రిపోర్టింగ్: ఆగస్టు  7-18 వరకు

=================

2వ విడత వివరాలు:  

2వ విడత రిజిస్ట్రేషన్లు: ఆగస్టు 7-21 వరకు

వెబ్ ఆప్షన్లు నమోదు: ఆగస్టు 7-21 వరకు

సీట్ల కేటాయింపు: ఆగస్టు 22

=================

3వ విడత వివరాలు:  

3వ విడత రిజిస్ట్రేషన్లు: ఆగస్టు 29 సెప్టెంబర్ 12 వరకు

వెబ్ ఆప్షన్లు నమోదు: ఆగస్టు 29 సెప్టెంబర్ 12 వరకు

సీట్ల కేటాయింపు: సెప్టెంబర్ 16 న

=================

తరగతుల ప్రారంభం: అక్టోబర్ 1 నుండి  

=================

PRE-REGISTRATION

PAYMENT

REGISTRATION – CANDIDATE LOGIN

DOST-2022-23 NOTIFICATION

PRESS NOTE – TELUGU

PRESS NOTE – ENGLISH

SCHEDULE

WEBSITE

DOWNLOAD T APP FOLIO

=================

Previous
Next Post »
0 Komentar

Google Tags