Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Result 2022: Class 12th Results Declared

 

CBSE Result 2022: Class 12th Results Declared

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఉదయం సీబీఎస్ఈ బోర్డు ఫలితాలను ప్రకటించింది.

ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్ సైట్లు ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. వీటితో పాటు డిజిలాకర్, పరీక్షా సంగమ్ నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ రూల్ నంబర్లు, స్కూల్ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు.

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

RESULTS LINK 4

DIGILOCKER WEBSITE

DOWNLOAD DIGILOCKER APP

CBSE MAIN WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags