Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Draupadi Murmu became the 15th President of India – She is the Second Women as President

 

Draupadi Murmu became the 15th President of India – She is the Second Women as President

భారత దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము – దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము

ఇప్పటిదాకా భారత దేశ రాష్ట్రపతి పదవిని అలంకరించిన వారి జాబితా ఇదే

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండవ మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము నిలిచారు.

ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగిన ద్రౌపది ముర్ము విజయం సాదించారు. సగానికి పైగా (63శాతం) ఓట్లతో ముర్ము ప్రత్యర్థి యశ్వంత్‌ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఈ నెల 25న దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పట్టాభిషేకం చేయనున్నారు.

ఇప్పటిదాకా భారత దేశ రాష్ట్రపతి పదవిని అలంకరించిన వారి జాబితా ఇదే 👇


Previous
Next Post »
0 Komentar

Google Tags