Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBTET AP: Diploma in Pharmacy Admission-2022 – All the Details Here

 

SBTET AP: Diploma in Pharmacy Admission-2022 – All the Details Here

ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డీఫార్మసీ కోర్సు పూర్తి వివరాల ఇవే

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్య విభాగం నియంత్రణలోని ప్రభుత్వ, ఎయిడెడ్/ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఫార్మసీ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ(డీఫార్మసీ) కోర్సు ప్రవేశ ప్రకటన వెలువడింది. అర్హులైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ(15%) రాష్ట్ర అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డి.ఫార్మసీ కోర్సు

అర్హత: ఇంటర్మీడియట్(బైపీసీ లేదా ఎంపీసీ) లేదా సీబీఎస్సీ, ఐసీఎస్సీలో పన్నెండేళ్ల హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఎగ్జామ్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20-07-2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03-08-2022

NOTIFICATION

APPLY HERE

PAPER NOTIFICATION

WEBSITE 1

WEBSITE 2

Previous
Next Post »
0 Komentar

Google Tags