Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Teachers Day Celebrations, 2022 - State Awards to The Best Teachers - Inviting Nominations

 

Teachers Day Celebrations, 2022 - State Awards to The Best Teachers - Inviting Nominations

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు, 2022 - ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని అర్హులైన, ఆసక్తిగల ఉపాధ్యాయుల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి ఈనెల 24వ తేదీ లోగా పంపాలని ఆదేశించారు.

ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లతోపాటు జిల్లా స్థాయిలో ఒక రిటైర్డ్ టీచర్ను రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు నామినేట్ చేస్తారు.

ముఖ్యంగా నాడు నేడు, గత రెండేళ్లలో ప్రవేశాల పెంపు, మరుగుదొడ్ల పాఠశాల నిర్వహణ యాప్ లు, మధ్యాహ్న భోజనం హాజరు నమోదు సకాలంలో అమ్మ ఒడి డేటా పరిశీలన పూర్తి, జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ, కోవిడ్ సమయంలో బోధనకు తీసుకున్న ప్రత్యేక చర్యలు అవార్డుకు ప్రామాణికంగా తీసుకోవాలి.

జిల్లా స్థాయిలో సంయుక్త కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా విద్యాశాఖ అధికారి కన్వీనర్, డైట్ ప్రిన్సిపాల్, NGO ప్రతినిధి ఒకరు, ఒక జిల్లా అధికారి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని, జిల్లా స్థాయిలో వ్యక్తిగత దరఖాస్తులను ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు ఈనెల 20 నుంచి 24 వ తేదీలోపు డీఈవో కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు.

Rc.No. ESE02-29026/1/2021-TB SEC-CSE, Dt. 16-08-2022

Sub: School Education - Teachers Day Celebrations, 2022 - State Awards to the Best teachers - Inviting nominations by the interested teachers - Instructions Issued - Regarding.

Ref: 1. G.O.Rt. No. 434 Education (Ser. IV) Department, dt: 23.08.2000.

2. G.O.Rt. No.500 Education (Trg.I) Department, dt: 02.09.2002

3. G.O.Rt. No: 1111, Dt: 09.07.2020, Gen. Admn. (AR) Department

4. G.O.Rt.No.429Health, Medical & Family Welfare Department, dt 09.08.2021

All the District Educational Officers in the State are hereby informed that STATE AWARDS function being organized every year on the eve of Dr. Sarvepalli Radha Krishnan's birthday as Teachers’ Day (GURUPUJOTHSAVAM) to honour the Best Teachers/Meritorious Teachers every year on September 5th.

DOWNLOAD PROCEEDINGS

Previous
Next Post »
0 Komentar

Google Tags