Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Guest Teachers - PGT and TGT Posts in Parvathipuram Manyam District Ekalavya Schools

 

Guest Teachers - PGT and TGT Posts in Parvathipuram Manyam District Ekalavya Schools

పార్వతీపురం మన్యం జిల్లా ఏకలవ్య పాఠశాలల్లో గెస్ట్ టీచర్లు  - పీజీటీ మరియు టీజీటీ ఖాళీల పూర్తి వివరాలు ఇవే

పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(అనసభద్ర, కోటిక పెంట, కురుపాం, జీఎల్ పురం)లో పీజీటీ, టీజీటీ గెస్ట్ టీచర్ ఖాళీల భర్తీకి పార్వతీపురం ఐటీడీఏ దరఖాస్తులు కోరుతోంది.

1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ): 27 పోస్టులు

సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జియోగ్రఫీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

2. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 48 పోస్టులు

సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్

మొత్తం ఖాళీల సంఖ్య: 75

అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ, సీటీఈటీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: లెక్చరర్/ పీరియడ్స్ ఆధారంగా వేతనం చెల్లిస్తారు. నెలకు పీజీటీ- రూ.45000, టీజీటీరూ.42000 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, బోధన అనుభవం, ఇంగ్లీష్ మీడియం విద్యార్హత, డెమో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్: emrspvprec22@gmail.com

దరఖాస్తుకు చివరి తేదీ: 08-08-2022.

ELIGIBILITY DETAILS

PRESS NOTE

RECRUITMENT DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags