AP Model School Recruitment: Apply for
282 Teacher (PGT-211 and TGT-71) Posts on Contract Basis
మోడల్
స్కూళ్లలో 282 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు ఇవే
=================
రాష్ట్రంలోని
ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూళ్లు) కాంట్రాక్టు ప్రాతిపదిక 282 పోస్టులను విడుదలైనట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్
ఎస్.సురేష్ కుమార్ గురువారం (ఆగస్టు 04) ప్రకటనలో తెలిపారు.
211 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 71 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ ) పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తు
చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాల కోసం CSE వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు. రిజిస్టర్, స్పీడ్ పోస్టులో పంపిన దరఖాస్తులు చెల్లవని తెలిపారు.
=================
NOTIFICATION.NO.54/APMS/2022
DATED:04/08/2022
ENGAGING POST GRADUATE TEACHER/ TRAINED GRADUATE
TEACHER's ON CONTRACTUAL BASIS IN A.P. MODEL SCHOOLS IN 18 DISTRICTS
Applications are invited from the
eligible candidates for engaging 211 Post Graduate Teachers (PGTs) and 71
Trained Graduate Teachers (TGTs) in A.P Model Schools spread over in 18
Districts on contract basis in terms of G.O.Ms.No.94, GAD, Dated:28-03-2003.
1. The applicants have to apply online
through website (CSE) being satisfied that they are eligible for the post as
per advertisement. Application through any other mode will not be accepted.
0 Komentar