Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

HDFC Bank Parivartan's ECS Scholarship 2022-23 – Details Here

 

HDFC Bank Parivartan's ECS Scholarship 2022-23 – Details Here

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ స్కాలర్‌షిప్ – 1వ తరగతి నుండి PG ప్రోగ్రామ్‌ వరకు -  స్కాలర్షిప్: రూ.15000 - రూ.75000 వరకు.

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 2022-23 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి కింది స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు కోరుతోంది.

1. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్ స్కూల్ ప్రోగ్రాం.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో 1-12 తరగతి ఉత్తీర్ణత.

స్కాలర్షిప్: 1-6వ తరగతి వరకు రూ.15000, 7-12వ తరగతి వరకు రూ.18000 చెల్లిస్తారు.

2. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారు అర్హులు.

* 10, 12వ తరగతి, డిప్లొమా చేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

స్కాలర్ షిప్: డిప్లొమా వారికి రూ.20000, అండర్ గ్రాడ్యుయేషన్-రూ.30000, ప్రొఫెషనల్ కోర్సులురూ.50000 చెల్లిస్తారు.

3. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్ పీజీ ప్రోగ్రాం.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/ పీజీ చదువుతున్న వారు అర్హులు.

స్కాలర్‌షిప్: పీజీ కోర్సులు చేస్తున్న వారికి రూ.35000, ప్రొఫెషనల్ పీజీ కోర్సులు-రూ.75000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అభ్యర్థుల కుటుంబ ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, సంస్థ నిబంధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 31.08.2022.  15-10-2022

APPLY HERE

BUDDY4STUDY APP

Previous
Next Post »
0 Komentar

Google Tags