Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RINL Vizag Steel Recruitment 2022: Apply for 319 Trade Apprentice Posts – Details Here

 

RINL Vizag Steel Recruitment 2022: Apply for 319 Trade Apprentice Posts – Details Here

విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో 319 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు – పూర్తి వివరాలు ఇవే

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్... వివిధ ట్రేడుల్లో అప్రెంటిషిప్ శిక్షణకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్, ఖాళీల వివరాలు:

1. ఫిట్టర్- 80

2. టర్నర్- 10

3. మెషినిస్ట్- 14

4. వెల్డర్ (గ్యాస్, ఎలక్ట్రిక్)- 40

5. మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్- 20

6. ఎలక్టీషియన్- 65

7. కార్పెంటర్- 20

8. మెకానిక్ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్- 10

9. మెకానిక్ డీజిల్- 30

10. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్: 30

మొత్తం ఖాళీలు: 319

కాల వ్యవధి: ఒక సంవత్సరం

స్టైపెండ్: ట్రేడును అనుసరించి నెలకు రూ. 7700 నుంచి రూ.8050 ఉంటుంది.

అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.

వయస్సు: 01.04.2022 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు రుసుము: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 02.08.2022. 

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 18.08.2022.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ తేది: 04.09.2022.

NOTIFICATION

APPLY HERE

CANDIDATES INSTRUCTIONS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags