Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC Recruitment 2022: Apply for 53 Divisional Accounts Officer (DAO) Posts

 

TSPSC Recruitment 2022: Apply for 53 Divisional Accounts Officer (DAO) Posts

డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో 53 డీఏఓ పోస్టులు - జీతభత్యాలు: రూ.45,960 - 1,24,150.

తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ వర్క్ అకౌంట్స్ విభాగంలో 53 డివిజినల్ అకౌంట్స్ అధికారులు(డీఏఓ) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు ఆరో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ పేర్కొంది.

డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2: 53 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

జీత భత్యాలు: రూ.45,960 - 1,24,150.

వయోపరిమితి (01.07.2022 నాటికి): 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: 17-08-2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 06-09-2022.

పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) నిర్వహణ: డిసెంబర్ 2022.

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar