Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Creation of (i) 13 MEO-I Posts and (ii) 679 MEO-II Posts – G.O. Released

 

AP Creation of (i) 13 MEO-I Posts and (ii) 679 MEO-II PostsG.O. Released

ఏపీ: ప్రతి మండలానికి రెండు ఎంఈఓ పోస్టులను (MEO-1 & MEO- 2) సృష్టిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల

=======================

UPDATE 30-09-2022

ఎం.ఇ.ఓ. ల నియామకంపై G.O.154 పై 20.10.2022 వరకు ముందుకెళ్ళవద్దని కోర్టు సూచన. కేసు విచారణ 20 అక్టోబర్ కు వాయిదా

COURT ORDER

=======================

> ప్రస్తుతం మండల విద్యాశాఖ అధికారి పోస్టును MEO - 1 గాను, మరియు 679(MEO- 2) కొత్తగా మండల విద్యాశాఖ అధికారి పోస్టులను సృష్టించి పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు.

> ప్రస్తుతం ఉన్న 666 ఎంఈఓ పోస్టులకు మరొక 13 ఎంఈఓ పోస్టులను సృష్టించి మొత్తం 679 MEO-1 పోస్టులుగా పరిగణిస్తారు.

> అంటే MEO - 1 మరియు MEO- 2 పోస్టులలో ఒకటి అడ్మినిస్ట్రేషన్ కొరకు మరియు ఎంఈఓ2 పోస్టు అకాడమిక్ మానిటరింగ్ కొరకు ఉపయోగిస్తారు.

> MEO 1 & 2 పోస్టుకు సంబంధించి జాబ్ చార్ట్ ను త్వరలోనే తయారు చేసి విధివిధానాలు రూపకల్పన చేసి అమలు చేస్తారు.

> ఈ పోస్టులను సృష్టించడానికి వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 1145 క్రాఫ్ట్ డ్రాయింగ్ పోస్టులను రద్దు(supress) చేశారు.

School Education - Creation of (i) 13 MEO-I posts and (ii) 679 MEO-II posts for effective monitoring of the academic and non-academic activities in School Education Department - Orders - Issued.

SCHOOL EDUCATION (SERVICES.I) DEPARTMENT

G.O.Ms.No:154, Dated:16.09.2022

DOWNLOAD G.O. 154

Previous
Next Post »
0 Komentar