Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Govt Jobs: Technical Assistant Posts in Ground Water and Water Audit Dept – Details Here

 

AP Govt Jobs: Technical Assistant Posts in Ground Water and Water Audit Dept – Details Here

ఏపీ భూగర్భ జలం, జల గణన శాఖలో 74 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు దరఖాస్తు పూర్తి వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన భూగర్భ జలం, జల గణన శాఖ . . . ఒప్పంద ప్రాతిపదికన జిల్లాల వారీగా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెక్నికల్ అసిస్టెంట్: 74 పోస్టులు

జిల్లాల వారీ ఖాళీలు:

1. శ్రీకాకుళం: 02 పోస్టులు

2. విజయనగరం: 01 పోస్టు

3. పార్వతీపురం మన్యం: 02 పోస్టులు

4. అల్లూరి సీతారామ రాజు: 04 పోస్టులు

5. విశాఖపట్నం: 02 పోస్టులు

6. అనకాపల్లి: 02 పోస్టులు

7. కాకినాడ: 02 పోస్టులు

8. డా.అంబేడ్కర్ కోనసీమ: 01 పోస్టు

9. తూర్పుగోదావరి: 02 పోస్టులు

10. పశ్చిమ గోదావరి: 01 పోస్టు

11. ఏలూరు: 02 పోస్టులు

12. కృష్ణా: 02 పోస్టులు

13. ఎన్టీఆర్: 02 పోస్టులు

14. గుంటూరు: 01 పోస్టు

15. పల్నాడు: 03 పోస్టులు

16. బాపట్ల: 01 పోస్టు

17. ప్రకాశం: 04 పోస్టులు

18. నంద్యాల: 03 పోస్టులు

19. కర్నూలు: 03 పోస్టులు

20. అనంతపురం: 05 పోస్టులు

21. శ్రీ సత్యసాయి: 03 పోస్టులు

22. వైఎస్ఆర్, కడప: 0 4 పోస్టులు

23. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు: 05 పోస్టులు

24. తిరుపతి: 04 పోస్టులు

25. అన్నమయ్య: 04 పోస్టులు

26. చిత్తూరు: 04 పోస్టులు

27. డైరెక్టర్ కార్యాలయం, జీడబ్ల్యూిడబ్ల్యూఏడీ, విజయవాడ: 05 పోస్టులు

అర్హత: డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్)తో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 31 మార్చి, 2022 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి.

జీతం: నెలకు రూ.18,000 (టూర్ అలవెన్స్ నెలకు రూ.5,000)

దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తులను, అవసరమైన సర్టిఫికేట్లతో పాటు సంబంధిత జిల్లాల జిల్లా భూగర్భ జల అధికారులకు పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా అందజేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 30.09.2022.

ఇంటర్వ్యూ తేదీ: 11.10 .2022.

వేదిక: సంబంధిత జిల్లా భూగర్భ జలం, జల గణన శాఖ అధికారి కార్యాలయం.

NOTIFICATION

APPLICATION

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar