Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

FCI Recruitment 2022: Apply for 5043 Assistant Grade 3 Posts – Details Here

 

FCI Recruitment 2022: Apply for 5043 Assistant Grade 3 Posts – Details Here

భారత ఆహార సంస్థలో 5043 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు పూర్తి వివరాలు ఇవే

న్యూదిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా . . . దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నఎఫ్ సీఐ డిపోలు, కార్యాలయాల్లో జోన్ల వారీగా కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్: 5043 పోస్టులు

1. జూనియర్ ఇంజినీర్ (సివిల్ ఇంజినీరింగ్)

2. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్)

3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2

4. అసిస్టెంట్ గ్రేడ్-3 (జనరల్)

5. అసిస్టెంట్ గ్రేడ్-3 (అకౌంట్స్)

6. అసిస్టెంట్ గ్రేడ్-3 (టెక్నికల్)

7. అసిస్టెంట్ గ్రేడ్-3 (డిపో)

8. అసిస్టెంట్ గ్రేడ్-3 (హిందీ)

జోన్ల వారీగా ఖాళీలు:

1. నార్త్ జోన్: 2388 పోస్టులు

2. సౌత్ జోన్: 989 పోస్టులు

3. ఈస్ట్ జోన్: 768 పోస్టులు

4. వెస్ట్ జోన్: 713 పోస్టులు

5. నార్త్ ఈస్ట్ జోన్: 185 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్/ బోటనీ, జువాలజీ/ బయో-టెక్నాలజీ/ బయో-కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ ఫుడ్ సైన్స్), బీఈ, బీటెక్ (ఫుడ్ సైన్స్/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ బయో-టెక్నాలజీ/ సివిల్), డిప్లొమా (సివిల్/ మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష (ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫేజ్-1 పరీక్షా కేంద్రాలు: నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం , రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 06.09.2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.10.2022.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: జనవరి, 2023.

NOTIFICATION

APPLY HERE 

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags