Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NVS Admissions: Lateral Entry Admission to Class IX (2023-24) for Vacant Seats

 

NVS Admissions: Lateral Entry Admission to Class IX (2023-24) for Vacant Seats

నవోదయ ప్రవేశాలు 2023-24: ఖాళీగా ఉన్న IX తరగతి సీట్ల ప్రవేశ పరీక్ష వివరాలు ఇవే 

======================

UPDATE 26-03-2023

ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

WEBSITE

======================

UPDATE 13-01-2023

పరీక్ష తేదీ: 11-02-2023  

DOWNLOAD ADMIT CARD

WEBSITE

======================

నవోదయ విద్యాలయ సమితి వారు 2023-24 విద్యా సంవత్సరానికై జవహర్ నవోదయ విద్యాలయాలలో ఖాళీ సీట్లకు సంబంధించి IX తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తుల దాఖలు కోసం ఆన్లైన్ పోర్టల్ 02 సెప్టెంబర్, 2022 నుండి ప్రారంభం అవుతుంది.

ఆన్లైన్ విండో ప్రారంభం: 02-09-2022

దరఖాస్తు చివరి తేది: 15-10-2022,  25-10-2022

ఎంపిక పరీక్ష తేది: 11-02-2023

అర్హత: ప్రవేశం కోరే అభ్యర్థులు JNV పని చేస్తున్న అదే జిల్లాలోని ప్రభుత్వ / ప్రభుత్వం గుర్తించిన పాఠశాలలలో 2022-23 విద్యా సంవత్సరంలో తరగతి-VIII చదువుతున్నవారైతే అర్హులు.

వయస్సు: ప్రవేశం కోరే అభ్యర్థి 01-05-2008 మరియు 30-04-2010 (రెండు రోజులు కలుపుకుని) మధ్య తప్పక జన్మించి ఉండాలి. SC/ST/OBC కేటగిరీలకు చెందిన వారితో సహా అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది.

======================

PAPER NOTIFICATION

NOTIFICATION

CHECK VACANCY

APPLY HERE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags