Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NABARD Recruitment 2022: Apply for 177 Development Assistant Posts – Details Here

 

NABARD Recruitment 2022: Apply for 177 Development Assistant Posts – Details Here

నాబార్డులో 177 డెవలప్ మెంట్ అసిస్టెంట్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.32,000.

ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్... దేశ వ్యాప్తంగా నాబార్డ్ శాఖల్లో డెవలప్ మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. డెవలప్ మెంట్ అసిస్టెంట్: 173 పోస్టులు

2. డెవలప్ మెంట్ అసిస్టెంట్ (హిందీ): 04 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 01-09-2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.32,000.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-10-2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags