Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IOCL Recruitment 2022: Apply for 1535 Apprentice Posts – Details Here

 

IOCL Recruitment 2022: Apply for 1535 Apprentice Posts – Details Here

ఐఓసీఎల్ లో 1535 ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే

అతి పెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, రిఫైనరీస్ డివిజన్... కింద పేర్కొన్న ట్రేడ్/ విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఐవోసీఎల్ రిఫైనరీల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది.

రిఫైనరీ యూనిట్లు: గువాహటి, బరౌని, గుజరాత్, హల్దియా, మధుర, పానిపట్, దిగ్బోయి, బొంగైగావ్, పారాదీప్. ఖాళీల వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 1535.

1. ట్రేడ్ అప్రెంటిస్- అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్)- 396

2. ట్రేడ్ అప్రెంటిస్ (ఫిట్టర్)- 161

3. ట్రేడ్ అప్రెంటిస్ (బాయిలర్)- 54

4. అప్రెంటిస్ (కెమికల్/ రిఫైనరీ & పెట్రో-కెమికల్)- 332

5. టెక్నీషియన్ అప్రెంటిస్ (మెకానికల్)- 163

6. టెక్నీషియన్ అప్రెంటిస్ (ఎలక్ట్రికల్)- 198

7. టెక్నీషియన్ అప్రెంటిస్ (ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్)- 74

8. ట్రేడ్ అప్రెంటిస్ (సెక్రటేరియల్ అసిస్టెంట్)- 39

9. ట్రేడ్ అప్రెంటిస్ (అకౌంటెంట్)- 45

10. ట్రేడ్ అప్రెంటిస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్)- 73

అర్హత: మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకాం ఉత్తీర్ణత.

శిక్షణ కాలం: ఖాళీని అనుసరించి 12/15/24 నెలలు ఉంటుంది.

వయోపరిమితి: 30-09-2022 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, విద్యార్హత ప్రమాణాలు, ఫిజికల్ ఫిట్‌నెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23-10-2022.

అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ తేదీలు: 01-11-2022 నుంచి 05-11-2022 వరకు.

రాత పరీక్ష తేదీ: 06-11-2022.

రాత పరీక్ష ఫలితాల వెల్లడి: 21-11-2022.

ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 28-11-2022 నుంచి 07-12-2022 వరకు.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags