Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Sainik School Kalikiri - Academic & Admin Staff Recruitment – Details Here

 

Sainik School Kalikiri - Academic & Admin Staff Recruitment – Details Here

సైనిక్ స్కూల్-కలికిరిలో అకడమిక్ & అడ్మిన్ స్టాఫ్ ఖాళీలు పూర్తి వివరాలు ఇవే

ప్రభుత్వ రంగ సంస్థ అయిన అన్నమయ్య జిల్లాలోని స్కూల్ ఆఫ్ కలికిరి(ఎస్ఎస్ కే)లో ఒప్పంద, తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టులకు దరఖాస్తు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 05

1. పీటీఐ కమ్ మాట్రన్ - 01 (మహిళలు)

2. పీజీటీ (ఆంగ్లం) - 01

3. బ్యాండ్ మాస్టర్ - 01

4. పీజీటీ (బయాలజీ) - 01

5. నర్సింగ్ అసిస్టెంట్ - 01 (మహిళలు)

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ/ డిప్లొమా/ పీజీ ఉత్తర్ణత. పని అనుభవం కలిగి ఉండాలి.

వయసు: 18 నుంచి 50 సంవత్సరాలు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.33,405 నుంచి రూ.62,356 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఫీజు: రూ.500

దరఖాస్తు చివరి తేది: 20.09.2022 లోపు.

ఇంటర్వ్యూ తేది: 20.09.2022

వేదిక: సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య జిల్లా.

NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar