Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP RCET-2022: AP Research Common Entrance Test – Check All the Details Here

 

AP RCET-2022: AP Research Common Entrance Test – Check All the Details Here

ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్ సెట్) 2022 – ముఖ్యమైన వివరాలు ఇవే

=====================

UPDATE 07-11-2022

APRCET 2022: ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 16 విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ, ఎంఫిల్ (పార్ట్ టైం, ఫుల్ టైం) సీట్ల భర్తీకి నిర్వహించిన ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2022 (ఏపీఆర్ సెట్) ఫలితాలు నవంబర్ 6న విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో 62 సబ్జెక్టుల్లో అక్టోబర్ 17 నుంచి 19 వరకు పరీక్షలను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించింది. అభ్యర్థులు ఫలితాలను వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.

CLICK FOR RESULTS

WEBSITE

=====================

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) 2022 విద్యాసంవత్సరానికి ఏపీఆర్ సెట్ 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, రిసెర్చ్ సెంటర్లు, అనుబంధ కళాశాలల్లో ఫుల్ టైం, పార్ట్ టైం పీహెచ్ డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్ సెట్) 2022:

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.09.2022.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 24.09.2022.

హాల్ టికెట్లు డౌన్లోడ్ తేదీ: 13-10-2022 నుండి 

పరీక్ష తేదీలు: 16-10-2022 నుండి 19-10-2022 

NOTIFICATION

PAYMENT

APPLICATION

INFORMATION BROCHURE

SYLLABUS

MOCK TESTS

IMPORTANT DATES

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags