Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC: Apply for 833 Assistant Engineer and Technical Officer Posts – Details Here

 

TSPSC: Apply for 833 Assistant Engineer and Technical Officer Posts – Details Here

టీఎస్ పీఎస్సీ - 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.32,810-రూ.1,24,150 

==========================

UPDATE 21-11-2022

పరీక్ష తేదీ ఖరారు

TSPSC విడుదల చేసిన 833 అసిస్టెంట్ ఇంజినీరింగ్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించాల్సిన పరీక్ష తేదీ ఖరారైంది. ఈ పరీక్షను 2023 ఫిబ్రవరి 12న జరపనున్నట్లు TSPSC ప్రకటించింది. పరీక్షకు వారం ముందు నుంచి అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష తేదీ: 12/02/2023  

WEB NOTE ON EXAM DATE

WEBSITE

==========================

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 833

పోస్టుల వారీగా ఖాళీలు:

అసిస్టెంట్ ఇంజినీర్-434,

జూనియర్ టెక్నికల్ ఆఫీసర్-399

విభాగాలు: పంచాయతీరాజ్, మున్సిపల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్, టైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్ తదితరాలు. అర్హత:

1. అసిస్టెంట్ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిప్లొమా/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.

వయసు: 18-44 ఏళ్లు వయసు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.45,960-రూ.1,24,150 చెల్లిస్తారు.

2. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిప్లొమా/ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 18-44 ఏళ్లు వయసు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.32,810-రూ.96,890 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.09.2022

దరఖాస్తు చివరి తేది: 21.10.2022.

NOTIFICATION

APPLY HERE

WEB NOTE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags