Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Recruitment 2022: Apply for 990 Scientific Assistant Posts – Details Here

 

SSC Recruitment 2022: Apply for 990 Scientific Assistant Posts – Details Here

భారత వాతావరణ శాఖలో 990 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు – అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే  

భారత వాతావరణ శాఖ (ఐఎండీ)లో గ్రూప్ 'బి' నాన్-గెజిటెడ్, నాన్- మినిస్టీరియల్ పోస్టులైన సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి సంబంధించి నియామక పరీక్ష నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 990 సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీని ఎస్ఎస్ సీ చేపట్టనుంది.

సైంటిఫిక్ అసిస్టెంట్ (భారత వాతావరణ విభాగం) నియామక పరీక్ష-2022

మొత్తం ఖాళీలు: 990.

అర్హతలు: 10+2 (సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్). బ్యాచిలర్ డిగ్రీ (భౌతికశాస్త్రం/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్). లేదా డిప్లొమా(ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.

వయోపరిమితి: 18-10-2022 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు రుసుము: రూ.100.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పార్ట్-1, పార్ట్-2), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్య మైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 30-09-2022 నుంచి 18-10-2022 వరకు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 18-10-2022.

ఆన్లైన్ చలానా రూపొందించడానికి చివరి తేది: 19-10-2022.

ఆన్ లైన్ ఫీజు చెల్లింపు చివరి తేది: 20-10-2022.

చలానా ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేది: 20-10-2022.

దరఖాస్తులో మార్పులకు అవకాశం: 25-10-2022.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ: డిసెంబర్, 2022.

ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 8 ని చూడండి.

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags