Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NIT Rourkela Recruitment 2022: Apply for 143 Faculty Posts – Details Here

 

NIT Rourkela Recruitment 2022: Apply for 143 Faculty PostsDetails Here

నిట్ రూర్కెలా లో 143 టీచింగ్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

రూర్కెలా లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ... ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్లోని వివిధ స్పెషలైజేషన్లలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2: 53 పోస్టులు

2. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2: 59 పోస్టులు

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1: 11 పోస్టులు

4. అసోసియేట్ ప్రొఫెసర్: 17 పోస్టులు

5. ప్రొఫెసర్: 03 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 143.

విభాగాలు: బయోటెక్నాలజీ & మెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, సిరామిక్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎర్త్ & అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్, ఇండస్ట్రియల్ డిజైన్, లైఫ్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ & ఆస్ట్రానమీ, మేనేజ్మెంట్.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-12-2022.

NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar