Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SVNIT Surat Recruitment 2022: Apply for 118 Non-Teaching Posts – Details Here

 

SVNIT Surat Recruitment 2022: Apply for 118 Non-Teaching Posts – Details Here

ఎస్వీనిట్ సూరత్ లో 118 నాన్-టీచింగ్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

గుజరాత్ రాష్ట్రం సూరత్లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీనిట్)... ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. లైబ్రేరియన్: 01 పోస్టు

2. సైంటిఫిక్ ఆఫీసర్ / టెక్నికల్ ఆఫీసర్ (ఎంఐఎస్) 01 పోస్టు

3. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్): 02 పోస్టులు

4. సూపరింటెండెంట్: 06 పోస్టులు

5. జూనియర్ ఇంజినీర్ (సివిల్ / ఎలక్ట్రికల్): 07 పోస్టులు

6. స్టూడెంట్ యాక్టివిటీ & స్పోర్ట్స్ అసిస్టెంట్: 02 పోస్టులు

7. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 03 పోస్టులు

8. టెక్నికల్ అసిస్టెంట్: 17 పోస్టులు

9. ఫార్మసిస్ట్: 01 పోస్టు

10. జూనియర్ అసిస్టెంట్: 15 పోస్టులు

11. సీనియర్ అసిస్టెంట్: 08 పోస్టులు

12. ఆఫీస్ అటెండెంట్: 17 పోస్టులు

13. సీనియర్ టెక్నీషియన్: 13 పోస్టులు

14. టెక్నీషియన్: 25 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 118

అర్హత: 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఎంపిక ప్రక్రియ: ఎంపిక పరీక్ష / ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02-12-2022.

దరఖాస్తు హార్డ్ కాపీ పోస్టులో పంపేందుకు చివరి తేదీ: 12-12-2022.

NOTIFICATION & APPLICATION DETAILS

WEBSITE

Previous
Next Post »
0 Komentar