Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AAI CLAS Recruitment 2022-23: Apply for 400 Security Screener Posts – Details Here

 

AAI CLAS Recruitment 2022-23: Apply for 400 Security Screener Posts – Details Here

ఏఏఐ-సీఎల్ఎఎస్ లో 400 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు దరఖాస్తు పూర్తి వివరాలు ఇవే

ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (సీఎల్ఎఎస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 400

సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు.

అర్హత: ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ 2019, 2020, 2021/ ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 పరీక్ష అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

వయసు: 27 ఏళ్లు మించకూడదు.

స్టైపెండ్: నెలకు రూ.15000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రూటినీ, ప్రిలిమినరీ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 14.01.2023

NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar