Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NIT Warangal Recruitment: Apply for 100 Faculty Posts including 32 Assistant Professors

 

NIT Warangal Recruitment: Apply for 100 Faculty Posts including 32 Assistant Professors

నిట్-వరంగల్ 100 ఫ్యాకల్టీ పోస్టులు - ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు  అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల వివరాలు ఇవే

తెలంగాణలోని వరంగల్ కు  చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 100

పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు.

విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, మెటలార్జికల్, కెమికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 60 శాతం మార్కులతో బీఏ/ బీఎస్సీ/ బీకామ్/ బీటెక్/ బీఈ/ ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్/ ఎంఎస్సీ/ పీజీ/ ఎంఏ/ పీహెచ్ డీ ఉత్తీర్ణత.

వయసు: 35-50 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1000

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.12.2022

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 25.01.2023

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags