Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UGC-NET Dec 2022: All the Details Here

 

UGC-NET Dec 2022: All the Details Here

యూజీసీ-నెట్ డిసెంబర్ 2022 - పరీక్షల షెడ్యూల్ విడుదల – వివరాలు ఇవే

=====================

UPDATE 13-04-2023

ఫలితాలు విడుదల

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2022 (యూజీసీ నెట్) ఫలితాలను జాతీయ పరీక్షల మండలి ఫలితాలను ఏప్రిల్ 13న విడుదల చేసింది. జూనియర్రిసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంటొఫెసర్పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను ఫిబ్రవరి, మార్చిలో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. సీబీటీ విధానంలో మొత్తం 83 సబ్జెక్టుల్లో పరీక్ష జరిగింది. యూజీసీ ఆధ్వర్యంలో ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.

CLICK FOR RESULTS

WEBSITE

=====================

యూజీసీ -నెట్ (UGC-NET) డిసెంబర్ 2022 పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10వరకు నిర్వహించనున్నట్టు యూజీసీ ఛైర్మన్ ఎం. జగదీశ్కుమార్ వెల్లడించారు. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలి(NTA)కి అప్పగించినట్టు ఆయన తెలిపారు.

ఈ పరీక్షకు డిసెంబర్ 29 నుంచి (నేటి నుంచి) జనవరి 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10వరకు జరగనుందని తెలిపారు. అభ్యర్థులందరికీ ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 29/12/2022

దరఖాస్తుల చివరి తేదీ: 17/01/2023

పరీక్షల తేదీ: 21/02/2023 నుండి 10/03/2023     

APPLY HERE

WEB NOTE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags