Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Navodaya Vidyalaya Admission 2023-24: Class 6 – All the Details Here

 

Navodaya Vidyalaya Admission 2023-24: Class 6 – All the Details Here

నవోదయ విద్యాలయ లో 2023 – 24: విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశ పరీక్ష పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 21-06-2023

6 వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

WEBSITE

=======================

UPDATE 29-04-2023

పరీక్ష తేదీ: 29-04-2023

QUESTION PAPERS & KEYS

QUESTION PAPER CODE I

QUESTION PAPER CODE G

QUESTION PAPER CODE J

QUESTION PAPER CODE K

CLICK FOR KEYS

=======================

UPDATE 02-04-2023

6 వ తరగతి ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల

పరీక్ష తేదీ: 29/04/2023

DOWNLOAD ADMIT CARDS

VI CLASS ADMISSIONS WEBSITE

MAIN WEBSITE

=======================

జవహర్ నవోదయ విద్యాలయ (649 బ్రాంచులు) లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2023 దరఖాస్తుకు జనవరి 31వరకు ఆన్లైన్లో అవకాశం కల్పించింది. హిందీ, ఇంగ్లిషు, తెలుగు మూడు భాషల్లోనూ విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, వలస విద్యా విధానం ద్వారా జాతీయ సమైక్యత పెంపొందించడం జేఎన్వీ ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.

జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2023

అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్ధి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్ధులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.

వయసు: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 1.5.2011 నుంచి 30.4.2013 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.

ప్రవేశ పరీక్ష: జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్ధుల ఎంపిక ఉంటుంది.

ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు (మెంటల్ ఎబిలిటీ, అరిథ్మెటిక్, లాంగ్వేజ్) ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఏపీలో తెలుగు / ఆంగ్లం / హిందీ / మరాఠీ / ఉర్దూ / ఒరియా / కన్నడ మాధ్యమంలో, తెలంగాణలో తెలుగు / ఆంగ్లం / హిందీ / మరాఠీ / ఉర్దూ, కన్నడ మాధ్యమంలో ప్రవేశ పరీక్ష రాయవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో జేఎన్పీ అధికారిక వైబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్లోడ్ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు అభ్యర్ధి ఫొటో, అభ్యర్ధి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు / నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో దరఖాస్తుకు ఆఖరి తేదీ: 31-01-2023, 08-02-2023, 15-02-2023

పరీక్ష తేదీ: 29/04/2023

=======================

PROSPECTUS – ENGLISH

BRIEF NOTIFICATION

REGISTER AND APPLY HERE

REGISTRATION WEBSITE

MAIN WEBSITE

BLOCKS IN AP

BLOCKS IN TS

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags