Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Andhra Pradesh State Level Science Fair-2023 Vijayawada (Feb 27 & 28) – YouTube Link

 

Andhra Pradesh State Level Science Fair-2023 Vijayawada (Feb 27 & 28) – YouTube Link

రాష్ట్ర స్థాయి  సైన్సు ఫెయిర్‌ (ఫిబ్రవరి 27 & 28 తేదీలలో) యూట్యూబ్ లింక్

=======================

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల సైన్సు ఫెయిర్‌ను 27, 28 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్నారు. ఆంధ్ర లయోలా కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాకు 10 చొప్పున మొత్తం 260 ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచనున్నారు. ఐదు థీమ్‌లపై ఒక్కో థీమ్‌కు రెండేసి చొప్పున జిల్లాల నుంచి ప్రాజెక్టులు రానున్నాయి. ప్రతి థీమ్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తారు.

=======================

YouTube Link:

https://www.youtube.com/watch?v=H68959vK3Hk

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags