Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BSNL’s Prepaid Plan with Truly Unlimited Data – Details Here

 

BSNL’s Prepaid Plan with Truly Unlimited Data – Details Here

బిఎస్ఎన్ఎల్: అపరిమిత డేటా మరియు కాలింగ్ ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు ఇవే

=======================

బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక డేటా వోచర్ 'ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP)' పరిమితి ముగిసిన తర్వాత కూడా వేగం తగ్గకుండానే అపరిమిత డేటా అందిస్తుండడం విశేషం. అంటే డేటా వినియోగంపై ఎలాంటి రోజువారీ పరిమితి ఉండదు. ఈ ప్రత్యేక ఆఫర్ రూ.398 డేటా వోచర్ ప్లాన్ ద్వారా పొందొచ్చు.

అపరిమిత కాలింగ్ తో  పాటు రోజుకి 100 sms లు  కూడా ఉంటాయి. రోజూ ఎక్కువ మొత్తంలో డేటా అవసరమయ్యే వాళ్లకు ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ప్లాన్ కాలపరిమితి 30 రోజులు. నెలకు రూ.398 అంటే కొంచెం ఖరీదుగానే కనిపించినప్పటికీ.. డేటా ప్రకారం చూస్తే మాత్రం సమంజసంగానే ఉందని టెలికాం నిపుణులు అంటున్నారు.

ఆన్లైన్లోనూ రీఛార్జ్ సదుపాయం ఉంది. జీపే, ఫోన్, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా కూడా చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ వెబ్సైట్, బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ ద్వారా కూడా ఈ ప్లాన్ను రీఛార్జ్ చేసుకోవచ్చు.

=======================

WEBSITE

BSNL SELF CARE APP

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags