TS PGECET-2023: All the Details Here
టీఎస్
పీజీఈసెట్-2023: పూర్తి వివరాలు ఇవే
====================
తెలంగాణ
పీజీఈసెట్-2023 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్(టీఎస్ సీహెచ్ ఈ)
ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ఇంజినీరింగ్ లో
పీజీ చేయడానికి దరఖాస్తులు కోరుతోంది.
పోస్ట్
గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పీజీఈసెట్-2023)
కోర్సులు:
ఎంటెక్,
ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్ డీఫార్మా(పీబీ).
అర్హత:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక
విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు
ఫీజు: ఇతరులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/
పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్ విడుదల
తేదీ: 28-02-2023
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 03-03-2023
ఆన్లైన్
దరఖాస్తుల చివరి తేదీ: 30-04-2023
ఆన్లైన్
దరఖాస్తుల చివరి తేదీ: 24-05-2023 (ఆలస్య రుసుము తో)
హాల్ టికెట్ల
విడుదల తేదీ: 21-05-2023 నుండి
పరీక్ష
తేదీలు: 29.05.2023 నుంచి 01.06.2023 వరకు
====================
====================
0 Komentar