AP EAPCET-2023:
All the Details Here
ఏపీ ఈఏపీ
సెట్ 2023:
పూర్తి వివరాలు ఇవే
=====================
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్ సీహెచ్ ఈ) ఏపీఈఏపీసెట్-2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఇంటర్మీడియట్ తర్వాత
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ఆ ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను ఈ
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, అనంతపురం
నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్
ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్-2023)
కోర్సులు:
1. ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ (డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్
టెక్నాలజీ)
2. బీఎస్సీ (అగ్రికల్చర్ / హార్టికల్చర్)/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎస్ఎస్సీ.
3. బీఫార్మసీ, ఫార్మా డీ.
అర్హత:
ఇంటర్మీడియట్(సైన్స్/ మ్యాడ్స్)/ 10+2 (సైన్స్/ మ్యాడ్స్ సబ్జెక్టులు)/ డిప్లొమా/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: కనీసం 16 ఏళ్లు ఉండాలి.
ఎంపిక
విధానం: అర్హత పరీక్షలో మెరిట్, ఆన్లైన్ కౌన్సెలింగ్
ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ విడుదల
తేదీ: 10.03.2023
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.03.2023
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేది: 15.04.2023
(ఆలస్య రుసుం లేకుండా)
పరీక్ష తేదీలు:
M.P.C Stream: 15.05.2023 నుండి 18.05.2023 వరకు
Bi.P.C Stream: 22.05.2023 నుండి 23.05.2023 వరకు
=====================
=====================
0 Komentar