Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EdCET-2023: All the Details Here

 

TS EdCET-2023: All the Details Here

తెలంగాణ ఎడ్-సెట్ 2023 – పూర్తి వివరాలు ఇవే

=====================

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్యాశాఖ విభాగం, ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2023 – 2024 విద్యాసంవత్సరానికి గాను బీ.ఈడీలో ప్రవేశాల కోసం ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఎడ్-సెట్)-2023 నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎడ్-సెట్2023)

కోర్సు: బీ.ఈడీ కాలవ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 01.07.2023 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఎడ్-సెట్) ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులు రూ.550, ఇతరులు రూ.750 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:  

నోటిఫికేషన్ విడుదల తేదీ: 04.03.2023  

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.03.2023.

దరఖాస్తులకు చివరితేది (ఆలస్య రుసుము లేకుండా): 20.04.2023.

రూ.250 లేట్ ఫీజుతో దరఖాస్తు గడువు: 25.04.2023.

రూ.500 లేట్ ఫీజుతో దరఖాస్తు గడువు: 30.04.2023.

హాల్ టికెట్లు విడుదల తేదీ: 05.05.2023  

పరీక్ష తేదీ: 18.05.2023  

=====================

DETAILED NOTIFICATION

APPLICATION

PAYMENT

IMPORTANT DATES

INFORMATION BOOKLET

MOCK TESTS

WEBSITE

TSCHE WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar