TSPSC: Departmental Tests – May 2023 Session – All the Details Here
టిఎస్‌పిఎస్‌సి:
డిపార్ట్‌మెంటల్ టెస్టుల మే -2023 సెషన్ – పూర్తి వివరాలు ఇవే
=======================
టిఎస్‌పిఎస్‌సి
నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్ట్ మే -2023
సెషన్ నోటిఫికేషన్ (02/2023) ను మార్చి 15 న విడుదల చేశారు.
ముఖ్యమైన
తేదీల వివరాలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 15-03-2023
ఆన్‌లైన్‌లో
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 23-03-2023
ఆన్‌లైన్‌లో
దరఖాస్తుల ఆఖరి తేదీ: 24-04-2023
పరీక్ష
తేదీలు: 15-06-2023 నుండి 24-06-2023 వరకు.
=======================
=======================
0 Komentar