Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JIPMAT 2023: All the Details Here

 

JIPMAT 2023: All the Details Here

ఎన్టీఏ - జిప్ మ్యాట్ 2023: పూర్తి వివరాలు ఇవే

=========================

2023 - 2024 విద్యా సంవత్సరానికి ఐఐఎం బోధ్ గయ, ఐఐఎం జమ్ములో ఉమ్మడిగా అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ లో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిపామ్యాట్) -2023 నోటిఫికేషన్ వెలువడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) IIM BODH GAYA జిప్మ్యాట్-2023ను నిర్వహిస్తోంది.

జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ - 2023

వ్యవధి: అయిదేళ్లు.

బోధనాంశాలు: లాంగ్వేజ్ స్కిల్స్, ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్టడీస్, ఎథికల్ అండర్స్టాండిగ్ తదితరాలు .

అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ పన్నెండో తరగతి/ 10+2 (ఆర్ట్స్/కామర్స్/సైన్స్ గ్రూప్) ఉత్తీర్ణులై ఉండాలి. 2021, 2022 సంవత్సరాల్లో లేదా 2023 చివరి సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ(ఎన్సీఎల్) రూ.2000; జనరల్ (ఈడబ్ల్యూఎస్)/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.1000; ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు రూ.1000.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-04-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-04-2023.

పరీక్ష తేదీ: 28-05-2023.

=========================

REGISTER HERE

PUBLIC NOTICE

INFORMATION BULLETIN

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags