Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NVS Admissions: Lateral Entry Admission to Class XI (2023-24) for Vacant Seats

 

NVS Admissions: Lateral Entry Admission to Class XI (2023-24) for Vacant Seats

నవోదయ ప్రవేశాలు 2023-24: ఖాళీగా ఉన్న XI తరగతి సీట్ల ప్రవేశాల వివరాలు ఇవే  

====================

UPDATE 02-09-2023

నవోదయ ప్రవేశాలు 2023-24: ఖాళీగా ఉన్న XI తరగతి సీట్ల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

WEBSITE

====================

UPDATE 18-07-2023

పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల

పరీక్ష తేదీ: 22/07/2023

DOWNLOAD ADMIT CARD

ADMISSIONS WEBSITE

MAIN WEBSITE

====================

నవోదయ ప్రవేశాలు 2023-24: ఖాళీగా ఉన్న XI తరగతి సీట్ల ప్రవేశాలు: 

అర్హత: 

> JNV పనిచేస్తున్న మరియు ప్రవేశం కోరుచున్న అదే జిల్లాలో ప్రభుత్వ / ప్రభుత్వంచే గుర్తించబడిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో X తరగతి చదివినవారు.

> అభ్యర్థి పుట్టిన తేది 1 జూన్ 2006 నుండి 31 మే 2008 (రెండు రోజులతో సహా) మధ్య ఉండాలి. షెడ్యూల్డు కులాలు మరియు షెడ్యూల్డు తెగలకు చెందినవారు మరియు అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది.

రిజిస్ట్రేషన్ కు చివరి తేది: 31-05-2023

పరీక్ష తేదీ: 22-07-2023

ప్రవేశం కోసం ప్రమాణాలు

నవోదయ విద్యాలయ సమితి ప్రవేశ ప్రమాణాలకు లోబడి, 2022-23 విద్యా సంవత్సరంలో X తరగతి బోర్డ్ ఎగ్జామ్ లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా XI తరగతిలో లభ్యతలో ఉన్న ఖాళీ సీట్ల కోసం ప్రవేశం.విద్యార్థుల ఎంపిక దిగువ తెలిపిన దశల ప్రకారం జరుగుతుంది.

ఎ) జిల్లావారీగా మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతుంది మరియు ఖాళీ సీట్ల ప్రకారం విద్యార్థుల ఎంపిక చేయబడుతుంది.

బి) జిల్లాలోని JNV లో ఖాళీల ప్రకారం విద్యార్థులను ఎంపిక చేసిన తరువాత, రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతుంది.

గమనిక: NCC, స్కౌట్ & గైడ్స్, మరియు స్పోర్ట్స్ & గేమ్స్ కోసం అదనపు వెయిటేజి అందుబాటులో ఉన్న స్ట్రీమ్స్: సైన్స్, కామర్స్, వొకేషనల్ మరియు హ్యుమానిటీస్.

విశిష్ట అంశాలు

దేశంలోని ప్రతీ జిల్లాలో సహ-విద్యా ఆవాసీయ

ఉచిత విద్య, బస మరియు వసతి పాఠశాలలు (తమిళనాడు రాష్ట్రం మినహా)

బాల బాలికల కోసం విడి వసతిగృహాలు

మైగ్రేషన్ స్కీమ్ ద్వారా విస్తృత సాంస్కృతిక మార్పిడి

====================

APPLY HERE

PROSPECTUS

NOTIFICATION

CLASS XI WEBSITE

MAIN WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags