Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AMMA VODI - Launching of The Scheme On 28.06.2023 for the Academic Year 2022-23 – G.O. Released

 

AMMA VODI - Launching of The Scheme On 28.06.2023 for the Academic Year 2022-23 – G.O. Released

==========================

అమ్మఒడి అమలుకు మార్గదర్శకాలు

అమ్మఒడి 2022-23 పథకం అమలుకు ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శ కాలు జారీ చేసింది. తమ పిల్లలను పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు పంపుతున్న తల్లుల ఖాతా ల్లో ఈ నెల 28న అమ్మఒడి నగదును జమ చేయ నుంది. కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల సం ఖ్యతో సంబంధం లేకుండా తల్లి/సంరక్షకుడు ఏటా రూ.15 వేలు చొప్పున పొందచ్చని పేర్కొంది. 

1. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబానికి చెం దిన విద్యార్థులు తల్లులు పథకానికి అర్హులు.

2.పేదరికంలో ఉన్న కుటుంబాల ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించకూడదు.

3. ఆదాయపన్ను చెల్లించేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వోద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడికి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

4. వ్యవసాయ భూమిలో మెట్ట అయితే 10 ఎకరాల్లోపు, మాగాణి భూమి 3 ఎకరాల్లోపు, రెం డూ కలిపి ఉంటే 10 ఎకరాల్లోపు ఉండాలి.

5. విద్యుత్ గరిష్ట వినియోగం నెలకు 300 యూనిట్లు మించనివారు కూడా అర్హులే.

6.  నాలుగు చక్రాల వాహన యజమానులకు సం బంధించి డ్రైవర్లు సొంతంగా నడుపుకునే ట్యాక్సీలతో పాటు ట్రాక్టర్లు, ఆటోలకు కూడా మినహాయింపునిచ్చింది. వీరు వీరు అమ్మఒడి పథకానికి అర్హులే.

7. ఆ పట్టణాల్లో స్థిరాస్తికి సంబంధించి ఇంటి విస్తీర్ణం 1,000 చదరపు అడుగులు మించకుండా ఉంటే అమ్మఒడిని వర్తింపజేస్తారు.

8. ఆ పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ కాకుండా పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ వంటి కోర్సుల్లో చేరేవారికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తారు.

==========================

School Education Department - NAVARATNALU NAVARATNALU JAGANANNA AMMA VODI - Launching of the scheme on 28.06.2023 for the Academic Year 2022-23 Orders Issued.

SCHOOL EDUCATION (SER.I) DEPARTMENT

G.O.Ms. No:54, Dated:16/06/2023

Read the following:

1. G.O.Ms.No.79, SE(Prog. II) Dept., dtd: 04.11.2019.

2. G.O.Ms.No.63, SE(Prog.II) Dept., dtd: 28.12.2020.

3. G.O.Ms.No.42, SE(Prog.II) Dept., dtd: 08.07.2021.

4. G.O.Ms.No.52, SE(Prog.II) Dept., dated: 23.08.2021.

5. G.O.Ms.No.73, SE(Prog. II) Dept., dated: 09.11.2021.

6. From the CSE, e-Office file No. 28/28/2022-plg-cse, dated 23.06.2022.

7. G.O.Ms.No.120, S.E. (Prog-II) Dept., dt.25.06.2022.

8. G.O.Ms.No.121, S.E. (Prog-II) Dept., dt.26.06.2022.

9. G.O.Ms.No.123, S.E. (Prog-II) Dept., dt.07.07.2022.

10. G.O.Ms.No.194, S.E. (Prog-II) Dept., dt.26.12.2022.

11. From the Commissioner of School Education, e-file No. 2057143, dated: 02.06.2023.

==========================

DOWNLOAD G.O.54

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags