IOCL Recruitment 2023: Apply for 490
Trade, Technician, Accounts Executive & Graduate Apprentice Posts
ఐఓసీఎల్ సదరన్
రీజియన్ లో 490 ట్రేడ్ / టెక్నీషియన్ / గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ / అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు –
వివరాలు ఇవే
=========================
చెన్నైలోని
అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, సదరన్ డివిజన్ పరిధిలోని ఆరు రీజియన్లలో కింద పేర్కొన్న
విభాగాల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు
కోరుతోంది.
రీజియన్లు:
తమిళనాడు,
పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఖాళీల
వివరాలు:
1. ట్రేడ్ అప్రెంటిస్: 150 ఖాళీలు
2. టెక్నీషియన్ అప్రెంటిస్: 110 ఖాళీలు
3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ / అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్: 230 ఖాళీలు
మొత్తం
ఖాళీలు: 490.
విభాగాలు:
ఫిట్టర్,
ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్
మెకానిక్,
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, సివిల్, ఎలక్ట్రానిక్స్, అకౌంట్స్
ఎగ్జిక్యూటివ్ తదితరాలు.
అర్హత:
సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31-08-2023 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: రాత పరీక్ష, వైద్య పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 25-08-2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 10-09-2023.
=========================
=========================
0 Komentar