Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio: Special Data Pack - 10GB Data – 12 OTT Subscriptions - Details Here

 

Jio: Special Data Pack - 10GB Data – 12 OTT Subscriptions - Details Here

జియో: ఈ ప్రత్యేక డేటా ప్యాక్ తో 12 OTTల సబ్స్క్రిప్షన్ - 10 జీబీ డేటా – వివరాలు ఇవే

=======================

రిలయన్స్ జియో రూ.148తో కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా 12 ఓటీటీలు లభిస్తున్నాయి. జియో రూ.148 ప్లాన్ కేవలం డేటా ప్యాక్ మాత్రమే. వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ లు ఉండవు. 10 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే కచ్చితంగా బేస్ ప్లాన్ ఉండాల్సిందే.

సోనీలివ్, జీ5, జియోసినిమా ప్రీమియం, డిస్కవరీ+, లయన్స్ గేట్, సన్నెక్ట్స్ సహా మొత్తం 12 ఓటీటీల సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఇవన్నీ జియో టీవీ ప్రీమియంలో భాగంగా వీక్షించొచ్చు. మరోవైపు జియో సినిమా ప్రీమియం కూపన్ మైజియో అకౌంట్ క్రెడిట్ అవుతుంది. దీన్ని ఉపయోగించి ఆ ఓటీటీని యాక్టివేట్ చేసుకోవచ్చు.

=======================

RECHARGE LINK

WEBSITE

MOBILE APP

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags