Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAOU Admissions (January 2024 Session): PG / PG Diplomas / Certificate Programmes – Details Here

 

BRAOU Admissions (January 2024 Session): PG / PG Diplomas / Certificate Programmes – Details Here

డాక్టర్ అంబేడ్కర్ వర్సిటీ పీజీ, పీజీ డిప్లొమో, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు (జనవరి 2024 సెషన్): పూర్తి వివరాలు ఇవే

=====================

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జనవరి 2024 సెషన్ పీజీ కోర్సుల్లో జనవరి 8 నుంచి ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంస్సీ, ఎంబీఏ కోర్సులు, BLISc, MLISc, పీజీ డిప్లొమో, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, పరీక్ష రుసుం, కోర్సులు తదితర వివరాల కొరకు క్రింది వెబ్సైటు లలో పొందవచ్చన్నారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 08-01-2024

దరఖాస్తుల చివరి తేదీ: 31-01-2024, 29-02-2024

====================

NOTIFICATION

PROSPECTUS

APPLICATION

USER MANUAL FOR APPLICATION

WEBSITE

MAIN WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags